శ్రీ షిరిడీ సాయి బాబా అష్టోత్రం | Sai Baba Ashtothram PDF in Telugu

Download PDF of Sai Baba Ashtothram in Telugu (శ్రీ షిరిడీ సాయి బాబా అష్టోత్రం)

Hello, if you are a devotee of Sai Baba, then today through this post we are going to share with you Sai Baba Ashtothram in Telugu PDF which is one of the miraculous hymns of Sai Baba. 108 names of Sai Baba have been described in this stotra. Here Ashtotram is beneficial for those devotees who want to get special blessings of Sai Baba.

As everyone knows, Sai Baba has been kept in the category of important saints, everyone is aware of his miracles. Therefore, if you want to get the supreme blessings of Sai Baba, then such people can recite this stotra. Because by doing this Sai Baba will bless you.

The method of worshiping Sai is very simple. Sai wants to see the love for Himself in the hearts of His devotees. He is hungry for love. He is not pleased with any offerings or appearances. Sai’s grace always remains on the devotees immersed in love and devotion. If Sai is worshiped with a calm spirit, then the wishes of the mind are fulfilled. At the same time, Sai removes himself from the troubles and troubles of life. He does not wait for the call of the devotees. Therefore a devotee who worships Sai should worship Sai with full devotion and love on Thursday.

See also  हम कथा सुनाते | Hum Katha Sunate Hindi Lyrics PDF

Sai Baba Ashtothram Lyrics

ఓం శ్రీ సాయినాథాయ నమః ।

ఓం లక్ష్మీనారాయణాయ నమః ।

ఓం కృష్ణరామశివమారుత్యాదిరూపాయ నమః ।

ఓం శేషశాయినే నమః ।

ఓం గోదావరీతటశిరడీవాసినే నమః ।

ఓం భక్తహృదాలయాయ నమః ।

ఓం సర్వహృన్నిలయాయ నమః ।

ఓం భూతావాసాయ నమః ।

ఓం భూతభవిష్యద్భావవర్జితాయ నమః ।

ఓం కాలాతీతాయ నమః ॥ 10 ॥

ఓం కాలాయ నమః ।

ఓం కాలకాలాయ నమః ।

ఓం కాలదర్పదమనాయ నమః ।

ఓం మృత్యుంజయాయ నమః ।

ఓం అమర్త్యాయ నమః ।

ఓం మర్త్యాభయప్రదాయ నమః ।

ఓం జీవాధారాయ నమః ।

ఓం సర్వాధారాయ నమః ।

ఓం భక్తావసనసమర్థాయ నమః ।

ఓం భక్తావనప్రతిజ్ఞాయ నమః ॥ 20 ॥

ఓం అన్నవస్త్రదాయ నమః ।

ఓం ఆరోగ్యక్షేమదాయ నమః ।

ఓం ధనమాంగళ్యప్రదాయ నమః ।

ఓం ఋద్ధిసిద్ధిదాయ నమః ।

ఓం పుత్రమిత్రకలత్రబంధుదాయ నమః ।

ఓం యోగక్షేమవహాయ నమః ।

ఓం ఆపద్బాంధవాయ నమః ।

ఓం మార్గబంధవే నమః ।

ఓం భుక్తిముక్తిస్వర్గాపవర్గదాయ నమః ।

ఓం ప్రియాయ నమః ॥ 30 ॥

ఓం ప్రీతివర్ధనాయ నమః ।

ఓం అంతర్యామినే నమః ।

ఓం సచ్చిదాత్మనే నమః ।

ఓం నిత్యానందాయ నమః ।

ఓం పరమసుఖదాయ నమః ।

ఓం పరమేశ్వరాయ నమః ।

ఓం పరబ్రహ్మణే నమః ।

ఓం పరమాత్మనే నమః ।

ఓం జ్ఞానస్వరూపిణే నమః ।

ఓం జగతఃపిత్రే నమః ॥ 40 ॥

ఓం భక్తానాంమాతృదాతృపితామహాయ నమః ।

ఓం భక్తాభయప్రదాయ నమః ।

ఓం భక్తపరాధీనాయ నమః ।

ఓం భక్తానుగ్రహకాతరాయ నమః ।

ఓం శరణాగతవత్సలాయ నమః ।

ఓం భక్తిశక్తిప్రదాయ నమః ।

ఓం జ్ఞానవైరాగ్యదాయ నమః ।

ఓం ప్రేమప్రదాయ నమః ।

ఓం సంశయహృదయ దౌర్బల్య పాపకర్మవాసనాక్షయకరాయ నమః ।

ఓం హృదయగ్రంథిభేదకాయ నమః ॥ 50 ॥

ఓం కర్మధ్వంసినే నమః ।

ఓం శుద్ధసత్వస్థితాయ నమః ।

ఓం గుణాతీతగుణాత్మనే నమః ।

ఓం అనంతకళ్యాణగుణాయ నమః ।

ఓం అమితపరాక్రమాయ నమః ।

ఓం జయినే నమః ।

ఓం దుర్ధర్షాక్షోభ్యాయ నమః ।

ఓం అపరాజితాయ నమః ।

ఓం త్రిలోకేషు అవిఘాతగతయే నమః ।

See also  సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రం | Subramanya Ashtothram In Telugu PDF

ఓం అశక్యరహితాయ నమః ॥ 60 ॥

ఓం సర్వశక్తిమూర్తయే నమః ।

ఓం స్వరూపసుందరాయ నమః ।

ఓం సులోచనాయ నమః ।

ఓం బహురూపవిశ్వమూర్తయే నమః ।

ఓం అరూపవ్యక్తాయ నమః ।

ఓం అచింత్యాయ నమః ।

ఓం సూక్ష్మాయ నమః ।

ఓం సర్వాంతర్యామినే నమః ।

ఓం మనోవాగతీతాయ నమః ।

ఓం ప్రేమమూర్తయే నమః ॥ 70 ॥

ఓం సులభదుర్లభాయ నమః ।

ఓం అసహాయసహాయాయ నమః ।

ఓం అనాథనాథదీనబంధవే నమః ।

ఓం సర్వభారభృతే నమః ।

ఓం అకర్మానేకకర్మాసుకర్మిణే నమః ।

ఓం పుణ్యశ్రవణకీర్తనాయ నమః ।

ఓం తీర్థాయ నమః ।

ఓం వాసుదేవాయ నమః ।

ఓం సతాంగతయే నమః ।

ఓం సత్పరాయణాయ నమః ॥ 80 ॥

ఓం లోకనాథాయ నమః ।

ఓం పావనానఘాయ నమః ।

ఓం అమృతాంశువే నమః ।

ఓం భాస్కరప్రభాయ నమః ।

ఓం బ్రహ్మచర్యతపశ్చర్యాది సువ్రతాయ నమః ।

ఓం సత్యధర్మపరాయణాయ నమః ।

ఓం సిద్ధేశ్వరాయ నమః ।

ఓం సిద్ధసంకల్పాయ నమః ।

ఓం యోగేశ్వరాయ నమః ।

ఓం భగవతే నమః ॥ 90 ॥

ఓం భక్తవత్సలాయ నమః ।

ఓం సత్పురుషాయ నమః ।

ఓం పురుషోత్తమాయ నమః ।

ఓం సత్యతత్త్వబోధకాయ నమః ।

ఓం కామాదిషడ్వైరిధ్వంసినే నమః ।

ఓం అభేదానందానుభవప్రదాయ నమః ।

ఓం సమసర్వమతసమ్మతాయ నమః ।

ఓం శ్రీదక్షిణామూర్తయే నమః ।

ఓం శ్రీవేంకటేశరమణాయ నమః ।

ఓం అద్భుతానందచర్యాయ నమః ॥ 100 ॥

ఓం ప్రపన్నార్తిహరాయ నమః ।

ఓం సంసారసర్వదుఃఖక్షయకరాయ నమః ।

ఓం సర్వవిత్సర్వతోముఖాయ నమః ।

ఓం సర్వాంతర్బహిస్థితాయ నమః ।

ఓం సర్వమంగళకరాయ నమః ।

ఓం సర్వాభీష్టప్రదాయ నమః ।

ఓం సమరసన్మార్గస్థాపనాయ నమః ।

ఓం శ్రీసమర్థసద్గురుసాయినాథాయ నమః ॥ 108 ॥

Download PDF Now

If the download link provided in the post (శ్రీ షిరిడీ సాయి బాబా అష్టోత్రం | Sai Baba Ashtothram PDF in Telugu) is not functioning or is in violation of the law or has any other issues, please contact us. If this post contains any copyrighted links or material, we will not provide its PDF or any other downloading source.

Leave a Comment

Join Our UPSC Material Group (Free)

X