Download వినాయక చవితి వ్రతం వినాయక కథ, పూజా విధానం Vinayaka Chavithi Vratha Katha Kalpam in Telugu PDF (ganapathi pooja vidhanam). గణేష్ చతుర్థి సందర్భంగా 10 రోజుల పాటు భక్తులు గణేశుడిని పుష్పాలు, ప్రసాదాలు వివిధ మిఠాయిలతో పూజిస్తారు. ఈ ఏడాది గణేష్ చతుర్థి వేడుకలు ఆగస్టు 31న ప్రారంభమై సెప్టెంబర్ 9న ముగుస్తాయి.
Ganesh Chaturthi is one of the most auspicious occasions for the Hindu community. The 10-day festival is celebrated with great enthusiasm in India in large states like Karnataka, Maharashtra, Gujarat, Madhya Pradesh, Telangana and Uttar Pradesh. It is believed that during these 10 days Lord Ganesha descends on the earth and brings knowledge and happiness to his devotees. According to the Hindu calendar, Ganesh Chaturthi is also celebrated in the month of Bhadrapada.
గణేష్ ఆర్తి (జై గణేష) స్తోత్రమ్ లిరిక్స్
జై గణేష జై గణేష జై గణేష దేవా
మాతా జాకి పార్వతి, పితా మహాదేవ
ఏక దంత దయావంత్, చార్ భుజా ధారీ
మాథె పే సిందూర్ సొహె, మూసే కి సవారి
పాన్ ఛడే , ఫూల్ ఛడే , ఔర్ ఛడే మేవా
లడ్డువన్ క భోగ్ లగే, సంత్ కరే సేవా || జై గణేష ||
అంధన్ కో ఆంఖ్ దేత్, కోధిన్ కో కాయ
బాంఝన్ కో పుత్ర దేత్, నిర్ధన్ కో మాయ
సూర్య శాం శరణ్ ఆయే, సఫల్ కీజే సేవా
మాతా జాకి పార్వతి, పితా మహాదేవ || జై గణేష ||
పూజకు కావాల్సిన సామాగ్రి
పసుపు, కుంకుమ, గంధం, అగరువత్తులు, కర్పూరం, తమలపాకులు, పూలు, పండ్లు, కొబ్బరికాయలు, బెల్లం, తోరం, కుందులు, నెయ్యి, నూనె, వత్తులు, పత్రి, ఉద్దరిణ, నైవేద్యాలు, పాలవెల్లి. ఎప్పటిలానే ముందుగా పసుపు వినాయకుడి దీప, ధూప, నైవేద్యాలు పూర్తిచేసి..ఆ తర్వాత మీరు తీసుకొచ్చిన వినాయక విగ్రహానికి ప్రాణప్రతిష్ట చేసి పూజించాలి.